దొరల గడీలను గడగడలాడించిన చాకలి ఐలమ్మ సాహసోపేత చరిత్ర | Chityala Ailamma History
[Telugu]
తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అణచివేతను, వెట్టి చాకిరీని ధైర్యంగా ఎదిరించిన వీరవనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తన నాలుగు ఎకరాల భూమిని, పంటను కాపాడుకోవడానికి ఆమె చేసిన మహా పోరాటం, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఎలా స్ఫూర్తిగా నిలిచిందో పూర్తి వివరాలతో ఈ డాక్యుమెంటరీ రూపంలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి!
[English]
Discover the inspiring and fierce life story of Chityala Ailamma, the legendary freedom fighter and icon of the Telangana Armed Struggle who bravely defied feudal lords to protect her land and self-respect. Watch this detailed historical documentary exploring her remarkable journey.