వరలక్ష్మీ వ్రతం 2026 ఆగస్టు 28వ తేదీ శుక్రవారం జరుపుకోనున్నారు. శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైన ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మీగా కొలుస్తూ కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థిస్తారు.
ఈ వీడియోలో వరలక్ష్మీ వ్రతం అంటే ఏమిటి? వ్రతానికి సంబంధించిన పురాణ కథ ఏంటి? పూజ ఎలా చేయాలి? అష్టలక్ష్ముల విశిష్టత ఏమిటి? తొమ్మిది ముడుల తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
🌺 ఈ వీడియోలో:
🙏 వరలక్ష్మీ వ్రతం 2026 తేదీ
🙏 వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకత
🙏 చారుమతి పురాణ కథ
🙏 వరలక్ష్మీ పూజ విధానం
🙏 అష్టలక్ష్ముల విశిష్టత
🙏 తొరానికి 9 ముడుల ప్రాధాన్యత
🙏 పసుపు, కుంకుమ, తాంబూలం సంప్రదాయం
🙏 కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం అమ్మవారి ఆరాధన
Watch The Video