🕯️ కూకట్‌పల్లిలో విషాదం.. మాధవరం కాంతారావు తండ్రి మృతి పట్ల బండి సంజయ్ సంతాపం

కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ మేడ్చల్ జిల్లా BJP అధ్యక్షుడు మాధవరం కాంతారావు తండ్రి మరణించడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహా పలువురు BJP నాయకులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్, ఇతర BJP Leaders మాధవరం కాంతారావు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన తండ్రి Portrait కు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ Deepest Condolences తెలియజేశారు.

మాధవరం కాంతారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలిచారు.

Watch The Video