శంభీపూర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి!
ఈ నెల 19న హైదరాబాద్‌లోని శంభీపూర్‌లో నిర్వహించనున్న మహా పడిపూజ మహోత్సవానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మంగళవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలోని అయ్యప్ప స్వాముల బృందం.. మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసింది.
ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment